Oops! Sorry!!


This site doesn't support Internet Explorer. Please use a modern browser like Chrome, Firefox or Edge.

"AI తో వీడియో మేకింగ్ ఆర్ట్ నేర్చుకోండి," 'మీ సృజనాత్మకతను మేల్కొలిపి మీ వృత్తిని పెంచుకోండి"

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ , చాట్ జీపీటీ , తెలుగులో సరికొత్త ప్రాంప్ట్ ఇంజనీరింగ్...
మేము అందిస్తున్న బూట్‌క్యాంప్ వెబినార్లు 
మీకు ఈ కొత్త సాంకేతిక నైపుణ్యాలను  తల్లిపాలులా స్వచ్చంగా తెలియజేస్తాయి!

AI నేర్చుకోవడం వలన మీరు ఏ వ్యాపారమైనాసరే ఎలా

ప్రారంభించాలో తెలుసుకుంటారు 

👉 తక్షణం రిజిస్టర్ చేయండి: మీ భవిష్యత్తును మార్చుకోండి!

Limited registration only. Register before we're filled.

🌟 "AI & ChatGPT వీడియో మేకింగ్ బూట్‌క్యాంప్ వెబినార్" 🌟 

మీ స్కిల్స్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడానికి మరియు AI వలన మీ కెరీర్‌లో కొత్త మార్గాలను అందిపుచ్చుకోవడానికి ఈ వెబినార్‌లో ఉచితంగా  చేరండి! మీకు ₹1 ,999 విలువ కలిగిన మాస్టర్ స్కిల్స్ బూట్‌క్యాంప్ వెబినార్ మీకు ఉచితంగా అందుబాటులో!

ఈ వెబినార్‌లో మీరు ఏం నేర్చుకుంటారు?

🎯 ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సూత్రాలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏమిటి, మరియు దీని ద్వారా దేనికి సంబంధించిన కంటెంట్‌ అయినా ఎలా క్రియేట్ చేసి మెరుగుపరచవచ్చో తెలుసుకోండి.

📈 AI & ChatGPT ప్రాథమిక అంశాలతో పాటు టూల్స్ గురించి పూర్తి అవగాహన, AI మరియు ChatGPT గురించి తెలుగులో క్షుణ్ణంగా అవగాహన - ఎలా పని చేస్తాయో, వీటిని మీరు మీ వృత్తిపరంగా ఎలా వాడుకోవచ్చో తెలుసుకోండి.

📱 AI యాప్స్ వాడకం & అప్లికేషన్స్ వివిధ రకాల AI యాప్స్ ఉపయోగాలు, మరియు వీటిని మీకు చెందిన లేదా మీకు అనువైన ప్రొఫెషనల్ ఎదుగుదల కోసం ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకోండి.

📌 ఈ వెబినార్‌లో ఏమి పొందుతారు?

AI, ChatGPT ప్రాథమికాలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అన్ని రకాల AI యాప్స్ వాడకం

మీ స్కిల్స్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడానికి మరియు AI వలన మీ కెరీర్‌లో కొత్త మార్గాలను అందిపుచ్చుకోవడానికి ఈ వెబినార్‌లో తెలుసుకోండి.

వృత్తిపరంగా ఎదగడం కోసం తెలుగులో పూర్తిస్థాయి AI శిక్షణ. 
మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి

👉 ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి, మరియు మీ భవిష్యత్తుకు AI శిక్షణ అందించండి!

నా గురించి... 

నేను విజయ్ కుమార్ కుర్రా 

నేను ప్రొఫెషనల్ వీడియో మేకర్. గత 39 సంవత్సరాలుగా నేను అద్భుతమైన సినిమాటిక్ ఫుటేజ్‌ను సృష్టించడంలో నిపుణుడిని.

నేను విశాఖపట్నం మరియు తెలుగు  రాష్ట్రాలలో  ప్రధాన బ్రాండ్లు మరియు స్వతంత్ర ప్రొడక్షన్ కంపెనీలతో కలిసి పనిచేశాను.

నా వీడియో షూటింగ్ , ఎడిటింగ్  పనికి అనేక అవార్డులు మరియు ప్రశంసలు లభించాయి. మీరు మీ ప్రాజెక్ట్ గురించి నన్ను సంప్రదించాలనుకుంటే, దయచేసి కింది లింక్‌లో మీ మీటింగ్‌ను బుక్ చేయండి. ఇప్పడు  నేను ai తో వీడియో మేకింగ్ మరియు AI, చాట్ జీపీటీ లతో ఎవరైనా, ఏమైనా నైతికంగా అభివృద్ధి ఎలా సాధించాలో నేర్పుతూ 10,000  మంది తెలుగు వారితో తెలుగు వారికోసం ఓ ai కమ్యూనిటీ ని  నిలబెట్టాలని అడుగులు వేస్తున్నాను.. 

vijay AI

నా శిక్షణ పట్ల వీడియో నిపుణుల మాటలు - టెస్టిమోనియల్స్  

ఇవి కొన్ని ఉదాహరణలు:- నా విద్యార్థులు, నా కామేరామేన్స్, నా ఎడిటర్స్ తమ ప్రతిభతో వ్యక్తిగతంగా పనిచేస్తూ, ఇతరులకూ ఎదగడానికి సహాయపడుతున్నారు . నా ప్రామాణికమైన వీడియో బోధన మరియు ఎడిటింగ్ సాంకేతిక శిక్షణలతో, వారు నెలకు 50,000/- నుండి 200,000/- రూపాయలకు పైగా పునరావృతమైన ఆదాయాన్ని సృష్టిస్తూ మరికొంతమందిని పొషిస్తూ వారి జీవన ప్రమాణాలను పెంచుతున్నారు. 

Listen to what Students say about my Course

R. గణేష్ రథో  

మీడియా కెమెరామెన్, వీడియో జర్నలిస్ట్ , కార్పోరేట్ వీడియో ఈవెంట్ మేకర్ 

P.  సుశీల 

సీనియర్ వీడియో ఎడిటర్, ఎడిటింగ్ స్టూడియో నిర్వాహకరాలు  

R. గణేష్ రథో  

కెమెరామెన్, వీడియో మేకర్ , కార్పోరేట్ వీడియో స్టూడియో ఓనర్ 

  శ్రీను, టీవీ 9  

కెమెరామెన్, వీడియో జర్నలిస్ట్ ,

మాకల రవి 

కెమెరామెన్ ,
స్క్రిప్ట్ అండ్ లిరిక్ రైటర్  

బూట్ క్యాంపు వెబినార్ - Form

42 Days Ai Video Making Skills Challenge

*
*
*
*